37.0/28.0
గరిష్టం/కనిష్టం
శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026
7
మైదానాల్లో క్రీడల జాతర
రాష్ట్రంలోని పాఠశాల మైదానాలు త్వరలోనే సరికొత్త క్రీడా ఉత్సాహంతో ఉరకలెత్తనుండగా.. ఉమ్మడి జిల్లా సైతం సిద్ధమవుతోంది.
వాతావరణం
జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతుంది. మధ్యాహ్నం ఉక్కపోత ఉంటుంది. వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది.
కోనరావుపేట: కొలనూర్‌లో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో గురువారం పోచమ్మ బోనాలు నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి నైవేద్యం సమర్పించారు


