సకినాలు.. గారెలు.. అరిసెలు
సంక్రాంతి అంటేనే పిండివంటలు.. పండక్కి వారంరోజుల ముందునుంచే ప్రతీ ఇంటినుంచి ఘుమఘుమలు వస్తుంటాయి. కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరి రెండుమూడు రోజులు కష్టపడి తయారు చేస్తుంటారు. ఇరుగుపొరుగు వారితో జతకలిసి అవసరమైన అన్నిరకాలు సిద్ధం చేసుకుంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సకినాలు.. గారెలు.. అరిసెలు తప్పనిసరిగా పండుగ మెనూలో
ఉంటాయి. గురువారం నుంచి సంక్రాంతి సంబురాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇంటింటా పిండివంటలు సిద్ధం అయ్యాయి. ఇళ్లలో సాధ్యపడని కొందరు బయట హోంఫుడ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. వారు అవసరం మేరకు అన్ని రకాల పిండి వంటలు తయారు చేసి ఇస్తున్నారు. ఆర్డర్లు ఇస్తే విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో సంక్రాంతి రుచులు.. స్వగృహ వ్యాపారాలపై ప్రత్యేక కథనం.. – వివరాలు 8లో..
సకినాలు.. గారెలు.. అరిసెలు
సకినాలు.. గారెలు.. అరిసెలు


