వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Apr 14 2025 12:23 AM | Updated on Apr 14 2025 12:23 AM

వాతావరణం

వాతావరణం

ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. వడగాలులు వీస్తాయి. రాత్రి వేళ ఈదురుగాలులు వీస్తాయి.

వీటీడీఏ వైస్‌చైర్మన్‌, సెక్రటరీగా కలెక్టర్‌

వేములవాడ: వేములవాడ టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌చైర్మన్‌, సెక్రటరీగా జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వెంటనే ఉత్తర్వులు అమల్లోకి తీసుకునిరావాలని ఆదేశించారు.

గరుడసేవపై శ్రీసీతారాములు

గంభీరావుపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని శ్రీసీతారామస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రోజుకో వాహనసేవపై సీతారాములు దర్శనమిస్తున్నారు. ఆదివారం గరుడ సేవోత్సవం జరిగింది. గరుడసేవను భక్తులు రామనామస్మరణతో ముందుకు లాగారు. ఉత్సవాల్లో భాగంగా హోమం, బలిహరణం, గరుడ ప్రతిష్ట నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement