Delhi Liquor Scam: MLC Kavitha Counter Komatireddy Rajagopal Reddy On Twitter - Sakshi
Sakshi News home page

Delhi Liquor Scam: ‘రాజగోపాల్ అన్న .. తొందర పడకు.. మాట జారకు..’ కవిత కౌంటర్‌

Dec 21 2022 11:33 AM | Updated on Dec 21 2022 12:35 PM

MLC Kavitha Counter Komatireddy Rajagopal Reddy On Twitter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ట్విట్టర్‌లో ఎమ్మెల్సీ కవిత కౌంటర్‌ ఇచ్చారు. ‘‘రాజగోపాల్ అన్న.. తొందర పడకు.. మాట జారకు!!. 28 వేల సార్లు నా పేరు చెప్పినా అబద్ధం నిజం కాదు’’ అంటూ ట్విట్‌ చేశారు.

కాగా, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి సమీర్‌ మహేంద్రుతో పాటు మరో నాలుగు మద్యం సంస్థలపై ఈడీ మంగళవారం ప్రత్యేక కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. తెలంగాణ ఎమ్మెల్సీ కె.కవిత పేరు కూడా ఛార్జ్‌షీటులో ఈడీ పేర్కొంది.  ఇదే విషయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ట్విట్‌ చేశారు.


చదవండి: సొంత గూటికి 'ఎల్లో కాంగ్రెస్‌'! తన మనుషులు మళ్లీ టీడీపీలో చేరేలా బాబు ప్లాన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement