రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. విధ్వంసకాండకు తెరతీసేలా | JC Prabhakar Reddy Controversial Comments | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. విధ్వంసకాండకు తెరతీసేలా

Jun 17 2025 1:47 PM | Updated on Jun 17 2025 2:51 PM

JC Prabhakar Reddy Controversial Comments

సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో ఎల్లో గూండాలు రెచ్చిపోతున్నారు. విధ్వంసకాండకు తెరతీసేలా జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేయాలంటూ పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ నేతలను కొడితే దిక్కెవడంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోయారు.

సీఎం చంద్రబాబు 3 నెలలు మమ్మల్ని వదిలేయాలంటూ జేసీ వ్యాఖ్యానించారు. టీడీపీ విమర్శించేవారందరినీ ఉతికి ఆరేస్తామన్న జేసీ..  కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అంతుచూస్తానంటూ జేసీ గూండాగిరి ప్రదర్శించారు.
 

విధ్వంసకాండకు తెరతీసేలా జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
Advertisement