
గుంటూరు, సాక్షి: ప్రజాస్వామ్యంలో ఎవరి నోటికి తాళలు వేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు నిలదీశారు.
బుధవారం ఆయన ఎక్స్‌వేదికగా స్పందిస్తూ.. అక్రమంగా ఉన్న చంద్రబాబు ఇంటికి ముందు తాళం వేయాలని అన్నారు. ఇక.. అప్పటిదాకా చంద్రబాబు సైతం తన నోటికి తాళం వేసుకోవాలని ఎద్దేవా చేశారు.
ఈ ప్రజాస్వామ్యంలో
ఎవరి నోటికి తాళలు వేస్తారు!
అక్రమంగా ఉన్న మీ ఇంటికి
ముందు తాళం వేయండి !
అప్పటిదాకా మీ నోటికి తాళం వేసుకోండి!@ncbn— Ambati Rambabu (@AmbatiRambabu) September 18, 2024