బ్రాస్‌బ్యాండ్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గం
సుల్తానాబాద్(పెద్దపల్లి): బ్రాస్ బ్యాండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్ను కున్నట్లు ఎన్నికలు ప్రకటించారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా రాజయ్య, ఉపాధ్యక్షులుగా లింగయ్య, సీహెచ్ గోపాల్, ఎండీ సాహెబ్ హుస్సేన్, సహాయ కార్యదర్శిగా బూరుగు శ్రీకాంత్‌గౌడ్(సుల్తానాబా ద్), కోశాధికారిగా మల్లయ్య, గౌరవ అధ్యక్షుడిగా రామయ్య, కార్యవర్గ సభ్యులుగా జహంగీర్ హు స్సేన్, బొంద్యాలు, అంజయ్య, రఫీ, రవి, రాజు, తిరుపతి, శ్రీనివాస్, లింగయ్య ఎన్నికయ్యారు.
ప్రభుత్వ పాఠశాలల్లో
స్కూల్‌నెట్ బృందం పరిశీలన
మంథని: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి తెలుసుకునేందుకు స్కూల్‌నెట్ బృందం జిల్లాలో రెండురోజుల పాటు పర్యటించింది. ప్రస్తుత పరిస్థితులు, అవసరమై వసతుల కల్పనపై అధ్యయనం చేసింది. రాష్ట్రమంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు స్కూల్‌నెట్ సీనియర్ మేనేజర్ శివప్రసాద్, అకడమిక్ మేనేజర్ నర్సింగ్‌దాస్, జిల్లా ప్లానింగ్ కో ఆర్డినేటర్ మల్లేశ్‌గౌడ్ మంథని బాలుర, బాలికల జెడ్పీ, ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. బాలుర గురుకుల విద్యాలయం, గుంజపడుగు జెడ్పీ బాలుర హైస్కూల్, ముత్తారం కేజీబీవీ, టీజీఎంఎస్, రామగిరి కేజీబీవీని సందర్శించారు. అనంతరం పెద్దపల్లిలో కలెక్టర్‌ను కలిసి వివిధ అంశాలపై చర్చించారు. భవిష్యత్‌లో చేపట్టబోయే పనులపై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
బ్రాస్‌బ్యాండ్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గం


