నూతన భవనం ప్రారంభించినా ఇన్‌పేషెంట్‌లను అక్కడికి మార్చడం లేదు. పాత భవనంలోని చాలీచాలని బెడ్లపై రోగులను ఉంచి సేవలందిస్తున్నారు. ఫ్యాన్‌లు సరిపడా లేవు. ఇంటి నుంచి ఫ్యాన్ తెచ్చుకొని ఉపశమనం పొందుతున్నాం.
– బిడ్డిక సందీప్, ఏగువాడ, పేషెంట్
సీహెచ్‌సీలో చిన్నచిన్న పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అందుకే పాత ఆస్పత్రిలోనే రోగులకు సేవలందిస్తున్నాం. ప్లంబింగ్ పనులు పూర్తయితే రెండు, మూడు రోజుల్లో కొత్త భవనాలో రోగులకు సేవలందిస్తాం.
– అనిల్‌కుమార్, భద్రగిరి సీహెచ్‌సీ
వైద్యుడు


