గజపతినగరంలో ఇద్దరు..
గజపతినగరం: మండలంలోని తుమికాపల్లి గ్రామానికి చెందిన గుంట్రోతు విశ్వేశ్వరరావుకు గ్రూప్–2 ఫలితాల్లో ఎకై ్సజ్ ఎస్సైగా ఉద్యోగం వచ్చినట్లు స్థానిక సర్పంచ్ బెల్లాన త్రినాథరావు, కుటుంబసభ్యులు తెలిపారు. తల్లిదండ్రులు సూర్యనారాయణ, పైడిరాజులు వ్యవసాయం చేస్తూ తనని చదివించారని వాకి కృషి వల్ల ఈఉద్యోగం సాదించినట్లు విశ్వేశ్వరరావు చెప్పాడు.
ఎకై ్సజ్ ఎస్సై ఉద్యోగం సాధించిన టీచర్
గజపతినగరం మండలంలోని వేమలి గ్రామానికి చెందిన కొప్పల లక్ష్మణరావు ఎకై ్సజ్ ఎస్సైగా గ్రూప్–2 ఫలితాల్లో ఉద్యోగం సాధించాడు. లక్ష్మణరావు ఇటీవల మెగా డీఎస్సీలో మూడు టీచర్ పోస్టులు సాధించగా ప్రస్తుతం పులిగెడ్డ గురుకుల పాఠశాలలో పీజీటీ గణితం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
గజపతినగరంలో ఇద్దరు..


