జిల్లాలో యోగా ప్రదర్శనకు 5555 వేదికలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో యోగా ప్రదర్శనకు 5555 వేదికలు

Jun 18 2025 3:17 AM | Updated on Jun 18 2025 3:19 AM

విశాఖకు 30 వేల మంది తరలింపు

కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌అంబేద్కర్‌

విజయనగరం అర్బన్‌: D ¯ðlÌS 21¯]l {ç³ç³…^èl Äñæ*V> ¨¯ø™èlÞÐ]l… çÜ…§ýl-Æý‡Â…V> hÌêÏ ÐéÅç³¢…V> 5,555 Ðól¨MýS-ÌZÏ Äñæ*V> {ç³§ýl-Æý‡Ø¯]l fÆý‡$-VýS$-™èl$…§ýl° MýSÌñæ-MýStÆŠ‡ yéMýStÆŠ‡ ½BÆŠ‡ A…»ôæ-yýlPÆŠ‡ ^ðl´ëµÆý‡$. D {ç³§ýl-Æý‡Ø-¯]l-ÌSMýS$ ç³sìæçÙt HÆ>µr$Ï ^ólĶæ*-ÌS° A«¨M>Æý‡$-ÌS¯]l$ B§ól-Õ…^éÆý‡$. AÌêVóS BÆøk ÑÔ>Q hÌêÏ-ÌZ fÇVóS {糫§é-¯]l-Ð]l$…-{† M>Æý‡Å-{MýS-Ð]l*-°MìS hÌêÏ ¯]l$…_ çÜ$Ð]l*Æý‡$ 30 ÐólÌS Ð]l$…¨° ç³…í³…^èl-¯]l$-¯]l²r$Ï ™ðlÍ´ëÆý‡$. Äñæ*V> ¨¯ø™èlÞÐ]l °Æý‡Ó-çßæ-׿, ™èlÆý‡-Í…ç³#Oò³ ÒyìlÄñæ* M>¯]l¹-Æð‡¯ŒSÞ §éÓÆ> hÌêÏ, Ð]l$…yýlÌS Ýë¦Æ‡$$ A«¨M>Æý‡$-ÌS-™ø Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… BĶæ$¯]l çÜÒ$„> çÜÐ]l*-ÐólÔèæ… °Æý‡Ó-íßæ…^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> MýSÌñæ-MýStÆŠ‡ Ð]l*sêÏ-yýl$™èl* hÌêÏ-ÌZ A°² {糿¶æ$™èlÓ, {Oò³ÐólsŒæ ´ëuý‡-Ô>-ÌS-ÌS¯]l$ Äñæ*V> M>Æý‡Å-{MýS-Ð]l*-°MìS ÇhçÜtÆŠ‡ ^ólĶæ*-ÌS° B§ól-Õ…^éÆý‡$. Äñæ*V>…{«§ýl M>Æý‡Å-{MýS-Ð]l*-°MìS hÌêÏ ¯]l$…_ çÜ$Ð]l*Æý‡$ 8.8 ÌS„ýSÌS Ð]l$…¨ ÇhçÜtÆŠ‡ ^ólçÜ$-MýS$-¯é²-Æý‡° ÐéÆý‡…-§ýlÇ ^ól™èl 21¯]l Äñæ*V> {ç³§ýl-Æý‡Ø-¯]l-Ë$ °Æý‡Ó-íßæ-Ýë¢-Ð]l$° ^ðl´ëµÆý‡$. hÌêÏ ¯]l$…_ 30 ÐólÌS Ð]l$…¨° ÑÔ>-Qç³-r²…ÌZ fÇVóS Äñæ*V>…{«§ýl M>Æý‡Å-{MýS-Ð]l*-°MìS ç³…í³…^èl-¯]l$-¯é²-Ð]l$° C…§ýl$-MøçÜ… 650 ºçÜ$Þ-ÌS¯]l$ ѰÄñæ*-WçÜ$¢-¯é²-Ð]l$° ^ðl´ëµÆý‡$. Ðéǰ ™èlÆý‡-Í…^ól »ê«§ýlÅ™èl G…í³-yîl-KÌS-§ól-¯]l° çܵçÙt… ^ólÔ>Æý‡$. ÑfĶæ$-¯]l-VýSÆý‡… hÌêÏ ¯]l$…_ Ð]l^óla ÐéÇMøçÜ… ÁÑ$Í ½^Œl-ÌZ 68&97 MýS…´ëÆý‡-ŠెrÃ…-r-Ï-¯]l$ MóSsêÆ‡$$…^éÆý‡-¯é²Æý‡$. D 30 ÐólÌS Ð]l$…¨ÌZ 15 ÐólÌS Ð]l$…¨ ѧéÅ-Æý‡$¦-Ë$ M>V> Ñ$Wͯ]l ÐéÆý‡$ Ýë«§é-Æý‡-׿ ´ûÆý‡$-ÌS° ^ðl´ëµÆý‡$. 8Ð]l ™èlÆý‡-VýS† ѧéÅ-Æý‡$¦-ÌS¯]l$ Ð]l*{™èlÐól$ D M>Æý‡Å-{MýS-Ð]l*-°MìS ç³…í³…^éÌS-¯é²Æý‡$.

ప్రతి బస్సుకు లైజనింగ్‌ అధికారి

విద్యార్ధులు, ప్రజల తరలింపు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముందుగానే బస్సులను పంపిస్తామని ప్రతి బస్సుకు ఒక లైజనింగ్‌ అధికారిని ఏర్పాటు చేశామన్నారు. విశాఖకు దగ్గర ప్రాంతాల నుంచి ఉదయం 4 గంటలకు, దూర ప్రాంతాల నుంచి 3 గంటలకే బస్సులు బయలు దేరాలని స్పష్టం చేశారు. ఇప్పటికే రూట్‌మ్యాప్‌ల ఖరారు జరిగిందని ఆయా రూట్లలో మరుగుదొడ్లు ఉన్న హోటళ్లు డాబాలు, పాఠశాలలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని బస్సులకు ట్యాగ్‌ చేయాలని సూచించారు. ప్రతి పాఠశాల లేదా హోటల్‌ వద్ద ఒక పంచాయతీ కార్యదర్శిని ఇన్‌చార్జ్‌గా ఉంచాలని చెప్పారు. అక్కడి మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారులంతా 20వ తేదీ రాత్రి మండలాల్లోనే ఉండి తరలింపు ఏర్పాట్లను పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కేంద్రం నుంచి డీఆర్‌డీఏ పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, జెడ్‌పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, డీఈఓ మాణిక్యం నాయుడు, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ ఎ.రామారావు, జీఎస్‌డబ్ల్యూ నోడల్‌ అధికారిణి రోజారాణి, డీపీఓ టి.వెంకటేశ్వర్రావు, డీటీఓ కుమారస్వామి, మండలాల నుంచి ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement