160లీటర్ల సారాతో వ్యక్తి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

160లీటర్ల సారాతో వ్యక్తి అరెస్టు

Apr 24 2025 1:56 AM | Updated on Apr 24 2025 1:56 AM

160లీటర్ల సారాతో వ్యక్తి అరెస్టు

160లీటర్ల సారాతో వ్యక్తి అరెస్టు

పార్వతీపురంటౌన్‌: 160లీటర్ల సీరా కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్‌ ఎస్సై రాజశ్రీ తెలిపారు. ఈ మేరకు బుధవారం కృష్ణపల్లి గ్రామంలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు నిర్వహించిన దాడుల్లో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఆపి తనిఖీ చేయగా 160 లీటర్ల సారా దొరకడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి బైక్‌ సీజ్‌ చేసి కేసు నమెదు చేసి రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో హెచ్‌సీ నుదర్శన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement