పల్నాడు
న్యూస్‌రీల్
గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై వరుస దాడులు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి గ్రామాలు వదిలి వెళ్లిన వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులు చావు బతుకుల్లో ఉన్న కుటుంబ సభ్యులను చూడటానికి వస్తే దాడులు చేస్తున్న టీడీపీ రౌడీ మూకలు దాడుల్లో చావుబతుకుల్లో ఉన్నవారిపైనే కేసులు పెడుతున్న పోలీసులు దాడులను ప్రోత్సహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026
పట్టించుకోని పోలీసులు
మాచర్ల: స్థానిక నిత్యసహాయమాత (ఆర్‌సీఎం) చర్చిలో ఫాదర్ బాలస్వామి ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. జర్మనీకి చెందిన క్రైస్తవులు పాల్గొన్నారు.
నరసరావుపేట రూరల్: ఇస్సపాలెం మహంకాళి ఆలయానికి నరసరావుపేటకు చెందిన కొవూరు శ్రీనివాసరావు, రమాదేవి దంపతులు ఆదివారం రూ.1.00,116లు విరాళంగా అందజేశారు.
నాకు ఆరోగ్యం బాగాలేదని నా భర్త మందా సాల్మన్ పలకరించటానికి వచ్చాడు. టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గ్రామం విడిచి వేరే గ్రామంలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి వచ్చి పలకరించి శనివారం ఉదయం ఊరి విడిచి వెళ్లిపోతుండగా టీడీపీ మనుషులు వెనుకగా వచ్చి దాడి చేశారు. మా ఆయన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
– మందా కుమారి, సాల్మన్ భార్య
I
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు


