తిరుపతమ్మకు బోనాలు
బాబా రాందేవ్‌కు స్వాగతం
ఎన్టీఆర్ జిల్లా
శనివారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2026
7
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.0520 టీఎంసీలు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 4130 క్యూసెక్కులు వస్తుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారిని శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని పాలు, పొంగళ్లతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
గన్నవరం: విమానాశ్రయంలో యోగా గురువు బాబా రాందేవ్‌కు శుక్రవారం ఘన స్వాగతం లభించింది. విజయవాడలో 21న జరగనున్న యోగా దినోత్సవంలో ఆయన పాల్గోనున్నారు.


