కారుకూతలపై ఆగ్రహ జ్వాల | - | Sakshi
Sakshi News home page

కారుకూతలపై ఆగ్రహ జ్వాల

Apr 10 2026 10:45 AM | Updated on Apr 10 2026 10:45 AM

కారుకూతలపై ఆగ్రహ జ్వాల

విజయవాడ వన్‌టౌన్‌ పీఎస్‌ వద్ద

ఎస్‌ఐకు ఫిర్యాదు చేస్తున్న వెలంపల్లి, రాయన భాగ్యలక్ష్మి తదితరులు

కారుకూతలపై ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో ర్యాలీగా వెళ్తున్న దేవినేని అవినాష్‌

సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌లో

ఫిర్యాదు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్‌ సీపీ నాయకులు

మహిళలను కించపరుస్తూ కారుకూతలు కూసిన ఏబీఎన్‌ రాధాకృష్ణ, ఆ టీవీ చానల్‌పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పత్రికా రంగం పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్న ఏబీఎన్‌ రాధాకృష్ణ సమాజానికి ప్రమాదకరమని పలువురు విమర్శించారు. కారుకూతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు గురువారం పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. – సాక్షి నెట్‌వర్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement