ఎన్టీఆర్ జిల్లా
శుక్రవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
7
హనుమాన్‌జంక్షన్‌రూరల్: స్థానిక అభయాంజ నేయ స్వామిని హోం మంత్రి వి.అనిత గురువారం దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకరరావు, బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలి కోన్నత పాఠశాలలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం సజావుగా జరుగుతోందని కృష్ణా డీఈఓ యు.వి.సుబ్బారావు గురువారం తెలిపారు.
విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు గురువారం విరాళాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు.


