విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
శనివారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2026
కబడ్డీతో యువతలో టీమ్ వర్క్ పెంపొందుతుందని ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌ను ప్రారంభించారు.
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మవారిని శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులతో అన్ని క్యూలైన్లు కిటకిటలాడాయి.
సాక్షి, విజయవాడ: సంక్రాంతి నేపథ్యంలో విజయవాడ రోడ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. అందరూ పల్లె బాట పట్టడంతో గురువారం ఏలూరు రోడ్డు నిర్మానుష్యంగా మారింది.
I
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


