హెల్మెట్‌ లేని వారికి మొక్కల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ లేని వారికి మొక్కల పంపిణీ

Aug 31 2026 1:56 AM | Updated on Aug 31 2026 1:56 AM

హెల్మెట్‌ లేని వారికి మొక్కల పంపిణీ

ఆర్మూర్‌ టౌన్‌: హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు మొక్కలు అందజేస్తూ హెల్మెట్‌ ప్రాధాన్యతను సామాజిక సేవకుడు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్‌, పిప్రి, మంథని, సుర్బిర్యాల్‌, ఫతేపూర్‌తో వివిధ గ్రామాలకు ప్రయాణించే ద్విచక్ర వాహనదారులను ఆపి, హెల్మెట్‌ లేని వారికి అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉచితంగా మొక్కలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement