ప్రతిరోజూ సైక్లింగ్ చేయడంతో ఆరోగ్యానికి మంచి దే కాకుండా పర్యావర ణా నికి మేలు చేసినట్లే. రోజు వారీ పనుల్లో సైకిల్ ను ఉపయోగిస్తే తక్కువ ధర తో రవాణా ఏర్పాటు చేసుకున్నట్లే కాకుండా పర్యావరణానికి హితం చేసినవారమవుతాం.
– మంచాల జ్ఞానేందర్, సామాజిక సేవకుడు
అన్నిరకాలుగా ఉపయోగకరం
సైక్లింగ్ చేయడంతో అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యూయల్ వాడ కం తగ్గించినట్లే. శరీరాని కి అవసరమైన చెమట ప డుతుంది. శరీరంలో ని అన్ని రకాల కండరా లు ఉత్తేజితమవుతాయి. – డా.తిరుపతిరావు,
ఎండీ, జనరల్ ఫిజీషియన్


