న్యూస్‌రీల్
నిజామాబాద్
ధాన్యం కొనుగోళ్లపై..
ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తున్నాయని టీఎస్‌సీయూబీ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
సోమవారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2026
– 8లో u
ఎస్‌ఐఆర్‌కు యంత్రాంగం సమాయత్తం
ఓటరు మ్యాపింగ్‌లో
బీఎల్‌వోలు బిజీబిజీ
జిల్లా వ్యాప్తంగా 84.04 శాతం మ్యాపింగ్ పూర్తి
నిబంధనల ప్రకారం డెత్, డూప్లికేట్, షిఫ్టెడ్ ఎంట్రీల తొలగింపు
కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం
జులై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల


