నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

May 31 2026 4:41 AM | Updated on May 31 2026 4:41 AM

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026

పసుపు.. అనగానే దేశ వ్యాప్తంగా గుర్తొచ్చేది నిజామాబాద్‌ జిల్లా. ఇక్కడి పసుపునకు ఉన్న డిమాండ్‌ను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జిల్లాలోనే జాతీయ పసుపు బోర్డును సైతం ఏర్పాటు చేసింది. ఇప్పుడు పసుపు ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా జిల్లాకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఇందులో భాగంగా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధ్యక్షతన కలెక్టరేట్‌లో ప్రోత్సాహక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఎగుమతులను గణనీయంగా పెంచడమే లక్ష్యంగా సదస్సు కొనసాగింది.

Advertisement
 
Advertisement
Advertisement