సమష్టి కృషితోనే సుస్థిర అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

సమష్టి కృషితోనే సుస్థిర అభివృద్ధి

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

పాలకుల సహకారం, ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామం ఇంతటి అభివృద్ధి సాధించింది. కలిసికట్టుగా తీసుకుంటున్న నిర్ణయాలతో ఊరిలో ఏ భేదాభిప్రాయాలు లేవు. వీడీసీ రద్దు, ప్లాస్టిక్‌ నిషేధం వంటి నిర్ణయాలు ప్రజల పూర్తి సహకారంతోనే సాధ్యమయ్యాయి. ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి పని చేయడానికై నా గ్రామ పంచాయతీ సిద్ధంగా ఉంది. – సుకరంటి రాజారెడ్డి, సర్పంచ్‌

ఉపాధిహామీతో ఊరే మారిపోయింది

దశాబ్దాల క్రితమే మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించుకోవడం మా అదృష్టం. నేను సర్పంచ్‌గా పనిచేసిన కాలంలో ఉపాధిహామీ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాం. ఏ గ్రామంలో లేని విధంగా సీసీ రోడ్లు, కల్లాలు, ఇతర అభివృద్ధి పనులతో ఊరి రూపురేఖలు మారిపోయాయి. – కూనింటి రవి, మాజీ సర్పంచ్‌

గ్రామ వీధుల్లో ఇళ్ల ముందు వేప చెట్లు

Advertisement
 
Advertisement
Advertisement