న్యూస్‌రీల్
బాలికల ఆరోగ్య..
బాలికల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి రాజశ్రీ పేర్కొన్నారు.
శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
– 8లో u
నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే చోట విద్యను అందించేందుకు నిర్ణయించింది. జిల్లాలో ఐదు నియోజకవర్గాల పరిధిలో
టీపీఎస్‌లను ప్రారంభించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే స్కూళ్లను ప్రారంభించనున్నారు.


