అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

Apr 15 2026 7:26 AM | Updated on Apr 15 2026 7:26 AM

అంబేడ్కర్‌ జయంతిలో వక్తలు

నివాళులు అర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు

ఆర్మూర్‌, బాల్కొండ, బోధన్‌, బాన్సువాడ నియోజకవర్గాల్లో మంగళవారం అంబేడ్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వక్తలు మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీల, సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. సాక్షి, నెట్‌వర్క్‌

Advertisement
 
Advertisement
Advertisement