706 ః
డి హాస్పియా 981 మార్కులు ఎంపీసీ సెకండియర్
ఎస్ నివేత 463మార్కులు ఎంపీసీ ఫస్టియర్
బి జీవిత
975మార్కులు బైపీసీ సెకండియర్
సుమ శ్రీ
979మార్కులు ఎంపీసీ సెకండియర్
జి సుమలత 460 మార్కులు ఎంపీసీ ఫస్టియర్
మోపాల్: మండలంలోని కంజర్ శివారులోగల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఎంపీసీ, బైపీసీ సెకండియర్‌లో 76 మంది విద్యార్థినులకుగాను 72 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో విద్యార్థినులు హస్పియా 981 మార్కులు, సుమశ్రీ 979 మార్కులు సాధించారు. బైపీసీలో జీవిత 975 మార్కులు, సీహెచ్ శ్రీజ 965 మార్కులు సాధించారు. అలాగే ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీలో మొత్తం 77 మంది విద్యార్థినులకుగాను 69 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో ఎస్ నివేత 463 మార్కులు, జి సుమలత 460 మార్కులు సాధించారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్ విజయలలిత అభినందించారు.


