సాక్షి, నెట్‌వర్క్ : ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభచాటారు. సెకండియర్ ఎంపీసీలో శ్రీనాథియా 996 (ఆల్ఫోర్స్), బైపీసీలో తౌరా తమ్సిల్ 994 (విద్యా వికాస్, బోధన్), ఫస్టియర్ ఎంపీసీలో సత్యం 469 (క్షత్రియ జూనియర్ కళా శాల) మార్కులు సాధించారు. విద్యార్థులను కళాశాల ప్రతినిధులు అభినందించారు.
తౌరా తమ్సిల్
994 మార్కులు
బైపీసీ సెకండియర్
ఆర్ సత్యం,
469 మార్కులు
ఎంపీసీ ఫస్టియర్


