నిజామాబాద్
న్యూస్‌రీల్
గ్రామాభివృద్ధిలో..
గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026
– IIలో u
నందిపేటలో వీడీసీ అడ్డుకున్న భవన నిర్మాణం ఇదే..
గ్రామాల్లో వీడీసీల ప్రభుత్వ, ప్రైవేటు భూముల ఆక్రమణలకు ఎదురు లేకుండా పోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారించిన కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తోంది. అయితే, అధికారులు, వీడీసీలు మిలాఖత్ కావడంతో క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. నందిపేట మండల కేంద్రంలో బఫర్ జోన్‌లో భవనం నిర్మిస్తున్నారని అడ్డుకున్న వీడీసీ అక్కడే గోడ నిర్మించడం విస్మయానికి గురిచేస్తోంది. ఒకరు ఇంటి కోసం వేసుకున్న బోరును పూడ్చివేయడం, మరొకరి పొలం గట్లను ధ్వంసం చేయడం మచ్చుకు కొన్ని వీడీసీల ఆగడాలకు నిదర్శనం
నిజామాబాద్


