నిజామాబాద్
ఇంటికి పోదాం..
శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026
చలో చలో
సంక్రాంతి సెలవులు రావడంతో విద్యార్థులు ఆనందంగా సొంతూళ్లకు బయల్దేరారు. హాస్టళ్లు, అద్దె గదుల్లో ఉంటూ చదువుకుంటున్న వారూ పల్లెబాట పట్టారు. దీంతో జిల్లా కేంద్రంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కిటకిటలాడాయి. బస్సుల్లో సీట్ల కోసం పోటీపడుతూ కనిపించారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్


