నిజామాబాద్
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026
అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్న వీడీసీలు కొన్ని గ్రామాల్లో మాత్రమే ఆదర్శంగా వ్యవహరిస్తున్నాయి. చాలా గ్రామాల్లో కుటుంబాలను, కొన్ని కులాలపై ఏకపక్షంగా గ్రామ బహిష్కరణ విధిస్తున్నా బడా రాజకీయ నాయకులు, ప్రభుత్వ యంత్రాంగం ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. పోలీసులకు సవాలు విసిరిన వీడీసీలూ ఉన్నాయి. రాష్ట్రంలోనే అభివృద్ధి పరంగా ముందంజలో ఉన్న ఆర్మూర్ డివిజన్‌లో వీడీసీల పెత్తనంపై ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ అంశం తాజాగా శాసన మండలిలో ప్రస్తావనకు వచ్చింది.
నిజామాబాద్


