ఎస్సై పరీక్షకు ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

ఎస్సై పరీక్షకు ప్రత్యేక బస్సులు

Nov 29 2026 3:05 PM | Updated on Nov 29 2026 3:05 PM

నిర్మల్‌టౌన్‌: ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం నిర్మల్‌ నుంచి ఆదిలాబాద్‌కు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్‌ కల్పన తెలిపా రు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న ఈ పరీక్షకు వెళ్లే అభ్యర్థుల కోసం ఉదయం 5 నుంచే ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

నేడు డయల్‌ యువర్‌ డీఎం

నిర్మల్‌టౌన్‌: ప్రయాణికుల సమస్యలు, బస్సు సమయాల మార్పులు, సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ఈనెల 29న(ఆదివారం) సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నిర్వహించనున్న ట్లు నిర్మల్‌ డిపో మేనేజర్‌ కల్పన తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు తెలియజేయడానికి ఫోన్‌ 9959226003 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement