ఆదిమ తెగల్లోని మహిళలకు భయం ఎక్కువ. భయాన్ని వీడినప్పుడే అభివృద్ధి చెందగలం. మహిళల్లో ఎదిరించే ధైర్యం, తన కాళ్లపై తాను నిలబడే తత్వం కలిగి ఉండాలి. కష్టపడి ఆటల్లో నైపుణ్యం సాధించాలి.
– సిడాం కన్నిబాయి, భీమన్‌గోంది
యువత ముందుకు రావాలి
సాహస కృత్యాల్లో పాల్గొనేందుకు యువత ముందుకు రావాలి. జలపాతాలను రక్షించడం మా ముఖ్య ఉద్దేశం. వాటర్ ఫాల్ ర్యాప్లింగ్ పోటీలను ప్రోత్సహిస్తాం. ఇందుకు యువత సిద్ధం కావాలి.
– రంగారావు, డబ్ల్యూఆర్‌డబ్ల్యూవోసీ
తెలంగాణ డైరెక్టర్


