తానూరు: మండలంలోని భోసి గ్రామానికి చెందిన నాగుల చంద్రబాయి–దేవన్న దంపతుల కు ముగ్గురు సంతానం పెద్ద కుమారుడైన లక్ష్మణ్ 2016లో ఆర్మీలో ఉద్యోగం సాధించి ప్రస్తుతం గుజరాత్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. కుమార్తె లక్ష్మికి పెళ్లి చేశా రు. మరో కొడుకు పండరి హైదరాబాద్‌లో ప్రైవే టు ఉద్యోగం చేస్తున్నారు. తన కొడుకునే సైనికుడిని చేయాలని చంద్రబాయి లక్ష్యంగా పెట్టుకుంది. చిన్నతనం నుంచే కొడుకును ఆ దిశగా ప్రోత్సహించింది. 2016లో ఆర్మీ ఉద్యోగం సాధించి తల్లికలను నేరవేర్చాడు.
నాగుల చంద్రబాయితో కుమారుడు లక్ష్మణ్


