పీఏసీఎస్ గోదాం పరిశీలన
లక్ష్మణచాంద: మండల కేంద్రంలోని పీఏసీఎ స్ గోదాంను నిర్మల్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్ పరిశీలించారు. కొన్నేళ్లుగా వృథాగా ఉంటున్న గోదాముల్లో ధాన్యం నిల్వ చేసేందుకు శనివారం పరిశీలించి శుభ్రం చేయించారు. కొన్నిచోట్ల పైకప్పుకు రంధ్రాలు పడటంతో వెంటనే మరమ్మత్తులు చేయిస్తామని తెలిపారు. ఆయన వెంట పీఏసీఎస్ సీఈవో వజీర్ ఉన్నారు.
అంధ కుమారులను
విజయవంతులుగా..
దివ్యాంగ కుమార్తెకు సపర్యలు..


