ఖానాపూర్: మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామంలోని వడ్డెరవాడలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో లేబర్ కార్డులు, వాటి ప్రయోజనాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ము త్యంరెడ్డి, నిర్మల్ అసిస్టెంట్ కమిషనర్ జి.రాజలింగు, జిల్లా ఉపాధి అధికారి జి.విజయలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జి.వినయ్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పి.నవీన్ కుమా ర్ పాల్గొన్నారు. లేబర్ కార్డు ఉంటే ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలు, ఆర్థిక సా యాలు, ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు ల భిస్తాయని వివరించారు. కార్మికులు తప్పనిసరి గా లేబర్ కార్డులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఏలేటి ప్రశాంత్‌రెడ్డి, ఉ పసర్పంచ్ పెద్దిరాజు గ్రామస్తులు పాల్గొన్నారు.


