7
కాంగ్రెస్ ఎస్సీ సెల్ పరిశీలకులుగా సుదర్శన్
నిర్మల్‌టౌన్: కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉమ్మడి ఆది లాబాద్ జిల్లా పరిశీలకులుగా సమత సుదర్శన్ ను నియమిస్తూ.. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు గురువారం నియామక పత్రాన్ని అందించారు. ఉమ్మడి జిల్లాలో సమస్యలు తెలుసుకుని టీపీసీసీకి పంపించాలని ఆదేశించారు.
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి, ఉక్కపోత కూడా కాస్త తగ్గుతుంది. అక్కడక్కడ వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది.
నిఘా నేత్రం ఏది?
బాసర మండల కేంద్రంలోని రద్దీ ప్రాంతాలు, ముఖ్యకూడళ్లు, మూలమలుపుల వద్ద నిఘా నేత్రాలు ఏర్పాటు చేయలేదు. దొంగలను గుర్తించడం కష్టంగా మారుతోంది.


