నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని మంజులా పూర్‌లోగల మేధా మోరల్ స్కూల్ విద్యార్థులు పదోతరగతి ఫలితాల్లో సత్తా చాటారు. పాఠశాల విద్యార్థిని కె.అక్షయరెడ్డి 590 మా ర్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. సోన్ మండలం పాక్‌పట్లకు చెందిన రైతు రా జశేఖర్‌రెడ్డి కూతురు అక్షయరెడ్డి టాపర్‌గా ని లవడంతో కరస్పాండెంట్ కె.సిద్ధార్థరెడ్డి, ప్రి న్సిపాల్ శారద, డైరెక్టర్ అంజికుమార్‌రెడ్డి అ భినందించారు. పాఠశాలలో 60మంది వి ద్యార్థులు పరీక్షలు రాయగా 100శాతం ఉత్తీ ర్ణులయ్యారు. ఎస్.హర్షిత 583, సుంకరి వే ద, తేజస్వి 581 మార్కులతో సత్తా చాటారు.


