వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Jun 18 2025 3:11 AM | Updated on Jun 18 2025 3:11 AM

వాతావరణం

వాతావరణం

ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది.

పరిశుభ్రత పాటించాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజేందర్‌ సూచించారు. పట్టణంలోని ఆదర్శనగర్‌లో మంగళవారం చేపట్టిన డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా వ్యాధులు దరిచేరవని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, మహిళా శిశు అభివృద్ధిశాఖ, ఐకేపీ సిబ్బందితో కలిసి ప్రతీ మంగళ, శుక్రవారం డ్రై డే నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడి యా అధికారి రవీందర్‌, డాక్టర్‌ తేజస్విని, ఆరోగ్య పర్యవేక్షకులు భోజారెడ్డి, మతిన్‌, ఆరోగ్య సహాయకులు, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement