జింకను అమాంతం మింగిన కొండచిలువ.. వీడియో వైరల్‌ | Python Swallows Deer In Karnataka Forest Near Bengaluru Water Pipeline, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

జింకను అమాంతం మింగిన కొండచిలువ.. వీడియో వైరల్‌

May 25 2026 9:46 AM | Updated on May 25 2026 10:15 AM

python swallows deer in Karnataka forest near Bengaluru water pipeline

బెంగళూరు: మాండ్య జిల్లాలోని మళవల్లి తాలూకాలోని నెట్కల్‌ సమీపంలో బెంగళూరు వాటర్‌ బోర్డ్‌ నీటి పైప్‌లైన్‌ పక్కన ఉన్న అడవిలో ఒక భారీ కొండచిలువ జింకను మింగేసింది. భుక్తాయాసంతో అది కదలకుండా అక్కడే ఉండిపోయింది. స్థానిక యువకులు మొబైల్‌ ఫోన్లలో కొండచిలువను చిత్రీకరించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement