గ్రామంలో నాగుపాము కలకలం

Orissa: 8 Feet Snake Hulchul In Village - Sakshi

బరంపురం: నగర వర లుచ్చాపడా గ్రామంలో 8 అడుగుల నాగుపాము గ్రామస్తులకు కనబడి కలకలం సృష్టింంది. స్థానికుల సమాచారం అందకుని ఒడియా సంపాదకులు, స్నేక్‌ క్యాచ్‌ సంస్ధ కున్నల్‌ సాహు లుచ్చాపడా గ్రామనికి చేరుకొని గ్రామస్తులను కలకలం సృష్టింన 8 అడుగుల నాగుపాముని తన చాకచఖ్యంతో పట్టుకున్నారు. అనంతరం నగరానికి దగ్గర టమ్మన ఆటవి ప్రాంతంలో విడి పేట్టారు. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీర్చుకున్నారు. ఇటీవల పాములు బెడద ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top