11 మంది అభ్యర్థులతో బీజేపీ మరో జాబితా | Lok sabha elections 2024: BJP releases 11 candidates list for LS polls | Sakshi
Sakshi News home page

11 మంది అభ్యర్థులతో బీజేపీ మరో జాబితా

Mar 31 2024 5:59 AM | Updated on Mar 31 2024 5:59 AM

Lok sabha elections 2024: BJP releases 11 candidates list for LS polls - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ శనివారం 11 మంది అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసింది. ఇందులో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన భర్తృహరి మహతాబ్, రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ, సుశీల్‌ కుమార్‌ రింకూ, ప్రణీత్‌ కౌర్‌ తదితర సిట్టింగులున్నారు.

వీరంతా అవే స్థానాల నుంచి మళ్లీ బరిలోకి దిగుతున్నారు. అమెరికాలో భారత మాజీ రాయబారి తరన్‌జీత్‌ సింగ్‌ సంధు అమృత్‌సర్‌లో పోటీ చేయనున్నారు. 2019లో బీజేపీ తరఫున నార్త్‌వెస్ట్‌ ఢిల్లీలో గెలుపొందిన హన్స్‌ రాజ్‌ హన్స్‌ ఈసారి ఫరీద్‌కోట్‌ బరిలో ఉంటారు. బీజేడీకి గుడ్‌ బై చెప్పిన భర్తృహరి కటక్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement