Actress Arohita Joins AAP: ఆమ్‌ ఆద్మీలో చేరిన సినీ నటి

Kannada Actress Arohita Joins Aam Admi paty - Sakshi

సాక్షి, బెంగళూరు: కన్నడ సినీ నటి ఆరోహిత ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. గురువారం ఆ పార్టీ  రాష్ట్రాధ్యక్షుడు పృథ్వీరెడ్డి ఆరోహితకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పృథ్వీరెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఉత్తమ మార్పుల కోసం తపించే ఆరోహితలాంటి ప్రతిభాన్వితులు ఆప్‌లో చేరటం అభినందనీయమన్నారు.    

చదవండి: (Kothapalli Geetha: సీబీఐ కేసులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఊరట)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top