కూటమిని కాపాడుకుంటాం: ఖర్గే

Congress chief Mallikarjun Kharge has not got through to Nitish Kumar so far - Sakshi

కలబురిగి(కర్ణాటక): బిహార్‌లో సీఎం నితీశ్‌ కుమార్‌కు చెందిన జేడీ(యూ) ఇండియా కూటమిని వీడి బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏలో చేరనుందన్న వార్తలపై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే స్పందించారు.

దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే తపన ఉన్నవారు కచ్చితంగా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోరని తమ పార్టీ భావిస్తోందని ఖర్గే పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమిని ఐక్యంగా నిలిపి ఉంచేందుకు కాంగ్రెస్‌ శాయశక్తులా ప్రయత్నిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top