సామ్రాజ్య భారతి 1890/1947 | Sakshi
Sakshi News home page

సామ్రాజ్య భారతి 1890/1947

Published Mon, Jul 4 2022 3:02 PM

Azadi Ka Amrit Mahotsav:Samrajya Bharati 1890 o 1947 - Sakshi

చట్టాలు
చారిటబుల్‌ ఎండోమెంట్స్‌ యాక్ట్, రెవిన్యూ రికవరీ యాక్ట్, గార్డియన్స్‌ అండ్‌ వార్డ్స్‌ యాక్ట్, ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయెల్టీ టు యానిమల్స్‌ యాక్ట్, ఇండియన్‌ రైల్వేస్‌ యాక్ట్‌

జననాలు
ఎం.ఆర్‌.కృష్ణమూర్తి : రచయిత, పరిశోధకులు, అనువాదకులు (మైసూర్‌); రతన్‌బాయ్‌ : నటి, గాయని. నటి శోభనా సమర్త్‌ తల్లి (ముంబై); గోపీనాథ్‌ బోర్డోలోయ్‌ : స్వా.స.యో., అస్సాం తొలి ముఖ్యమత్రి (గౌహతి); ధన్‌ గోపాల్‌ ముఖర్జీ : పండితులు, న్యూబెరీ మెడల్‌ గ్రహీత (ప.బెం.); బాబూరావ్‌ పెయింటర్‌ : సినీ దర్శకులు, నిర్మాత (మహారాష్ట్ర); సునీతి కుమార్‌ చటర్జీ : భాషా పండితులు, విద్యావేత్త (ప.బెం); శిశిర్‌ కుమార్‌ మిత్ర : ప్రసిద్ధ వైద్యులు (కలకత్తా); పరవూర్‌ టి.కె. నారాయణ పిళ్లై : స్వా.స.యో. (కేరళ); శ్రీ ప్రకాశ : స్వా.స.యో. అస్సాం, మద్రాస్, బాంబేల గవర్నర్‌ (గుజరాత్‌); ప్రేమంకూర్‌ అటోర్తీ : నవలా రచయిత, సినీ నిర్మాత (బంగ్లాదేశ్‌); వి.ఎల్‌.యతిరాజ్‌ : న్యాయ కోవిదులు, వితరణశీలి (తమిళనాడు).

Advertisement
Advertisement