Amitabh Bachchan Rushed To Hospital For Leg Injury on KBC Shooting - Sakshi
Sakshi News home page

అమితాబ్‌ బచ్చన్‌కు గాయం.. విపరీతమైన రక్తస్రావం.. కుట్లు

Oct 24 2022 5:40 AM | Updated on Oct 24 2022 10:23 AM

Amitabh Bachchan rushed to hospital over leg injury on KBC Shooting - Sakshi

ముంబై: ఇటీవల తన ఎడమ కాలికి గాయమైందని బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తెలిపారు. ఇనుప ముక్క కాలిపిక్కను చీల్చడంతో విపరీతంగా రక్తస్రావమైందని, కుట్లు కూడా పడ్డాయని ఆదివారం తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ నడవొద్దని డాక్టర్లు గట్టి సలహా ఇచ్చినా గాయం కట్టుతోనే కౌన్‌ బనేగా కరోడ్‌పతి చిత్రీకరణలో పాల్గొన్నట్లు చెప్పారు. ఎడమ కాలి పిక్కకు బ్యాండేజీతో కౌన్‌ బనేగా కరోడ్‌పతి సెట్స్‌లో పరుగెత్తుతున్న ఫొటోలను శనివారం ఆయన పోస్ట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement