బస్సుల వేళలు..
ఫ దర్వేశిపురం – అనిశెట్టి దుప్పలపల్లి రూట్‌లో నడిచే బస్సు దర్వేశిపురం, జి.చెన్నారం, జి.చెన్నారం ఎక్స్ రోడ్డు, కొత్తపల్లి, కతాల్‌గూడెం, హౌజింగ్ బోర్డు కాలనీ, సాగర్ ఎక్స్ రోడ్డు, మునుగోడు ఎక్స్ రోడ్డు, నేషనల్ ఫంక్షన్‌హాల్, డీవీకే రోడ్డు బస్టాప్, భాస్కర్ థియేటర్, క్లాక్‌టవర్, నల్లగొండ బస్టాండ్, రహమత్‌నగర్, బీటీఎస్, కలెక్టరేట్, అలకాపురి కాలనీ, రాంనగర్ పార్కు, కేంద్రియ విద్యాలయం, కేశరాజుపల్లి, హ్యాపీహోమ్స్, అనిశెట్టి దుప్పలపల్లి.
ఫ చెర్వుగట్టు నుంచి ఎస్‌ఎల్‌బీసీ మెడికల్ కాలేజీ మధ్య నడిచే బస్సు ఎల్లారెడ్డిగూడెం, రాంనగర్‌కాలనీ, ఎంజీ యూనివర్సిటీ, 12వ బెటాలియన్, సీతారాంపురం, జీ స్కూల్, టీజీఎస్‌డబ్ల్యూర్ కాలేజీ, నలంద కాలేజీ, చర్లపల్లి, సాయి సదన్ హోమ్స్, మర్రిగూడ బైపాస్, మర్రిగూడ, ఐటీ హబ్, ఎస్‌బీఐ బ్యాంకు, వీటీ కాలనీ, పూజిత అపార్ట్‌మెంట్, ఎన్జీ కాలేజీ, క్లాక్ టవర్, నల్లగొండ బస్టాండ్, క్లాక్ టవర్, భాస్కర్ థియేటర్, డీవీకే రోడ్డు బస్టాప్, మునుగోడు ఎక్స్ రోడ్డు, సాగర్ ఎక్స్ రోడ్డు, అయ్యప్ప దేవాలయం, భాగ్యనగర్ కాలనీ, మెడికల్ కాలేజీ స్టాప్‌లో బస్సు ఆగుతుంది.
ఫ చెర్వుగట్టు వద్ద : ఉదయం 06:45, 08:55, 11:25, మధ్యాహ్నం 01:55, సాయంత్రం 04:45, 06:35.
ఫ ఎల్‌ఎల్‌బీసీ మెడికల్ కాలేజ్ వద్ద : ఉదయం 07:55, 10:05, మధ్యాహ్నం 12:35, 03:05, సాయంత్రం 05:25, రాత్రి 07:45.
ఫ దుప్పలపల్లి వద్ద : ఉదయం 07:00, 09:10, 11:20, మధ్యాహ్నం 01:40, సాయంత్రం 04:10, రాత్రి 06:20.
ఫ దర్వేశిపురం వద్ద : ఉదయం : 08:05, 10:15, మధ్యాహ్నం 12:25, 02:45, సాయంత్రం 05:15, రాత్రి : 07:25.
ఫ రెండు సర్వీస్‌లను
ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి
ఫ 20 ఏళ్ల తర్వాత అందనున్న
సిటీ బస్ సేవలు
ఫ నగర ప్రజలకు ఎంతో ఉపయోగం


