ములుగు రూరల్ : Ýë„ìS B«§ýlÓ-Æý‡Å…ÌZ Æó‡ç³#-(ÝùÐ]l$ÐéÆý‡…)-Ð]l¬Ë$VýS$ Gïܵ çÜ$«©ÆŠḥ Æ>…¯é£Š
కేకన్ తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల వరకు ఉంటుంది. ఫోన్ ఇన్ కార్యక్రమంలో మత్తు పదార్థాల రవాణా, వినియోగం, నియంత్రణపై ఎస్పీ సలహాలు, సూచనలు అందించనున్నారు. జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్‌శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై నేరుగా వివరణ ఇవ్వనున్నారు. ఫోన్ చేయదలిచిన వారు కింది పేర్కొన్న ఫోన్ నంబర్‌కు కాల్ చేయగలరు.


