థియేటర్లలో మరోసారి అతడు.. రీ రిలీజ్‌ ట్రైలర్ చూశారా? | Trailer of Mahesh Babu Athadu re Releasing in theatres august 9th | Sakshi
Sakshi News home page

Athadu Re Release Trailer: థియేటర్లలో అతడు.. రీ రిలీజ్‌ ట్రైలర్ చూశారా?

Jul 30 2025 9:26 PM | Updated on Jul 30 2025 9:27 PM

Trailer of Mahesh Babu Athadu re Releasing in theatres august 9th

టాలీవుడ్లో ఏడాది రీ రిలీజ్ట్రెండ్నడుస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు మళ్లీ బిగ్స్క్రీన్పై సందడి చేశాయి. తాజాగా మరో టాలీవుడ్ సూపర్ హిట్మూవీ రీ రిలీజ్కు సిద్ధమైంది. ప్రిన్స్మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 అతడు సినిమా థియేటర్లలో కనువిందు చేయనుంది.

నేపథ్యంలోనే అతడు రీ రిలీజ్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. మహేశ్‌బాబు- త్రివిక్రమ్‌ కాంబోలో 2005లో వచ్చిన సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. మహేశ్బాబు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. చిత్రంలోని డైలాగ్స్‌, పాటలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. దీంతో మరోసారి మహేశ్ బాబు- త్రిష కెమిస్ట్రీని థియేటర్లలో చూసే ఛాన్స్ వచ్చింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement