‘డాక్టర్‌’గా వస్తున్న శివకార్తికేయన్‌ | Sivakarthikeyan Doctor Movie Update Is Here | Sakshi
Sakshi News home page

Sivakarthikeyan : ‘డాక్టర్‌’గా వస్తున్న శివకార్తికేయన్‌

Sep 23 2021 8:16 AM | Updated on Sep 23 2021 8:37 AM

Sivakarthikeyan Doctor Movie Update Is Here - Sakshi

శివకార్తికేయన్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘డాక్టర్‌’. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌కె ప్రొడక్షన్స్‌తో కలిసి కోటపాడి జె. రాజేష్‌ నిర్మించారు. అక్టోబర్‌ 9న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. జె. రాజేష్‌ మాట్లాడుతూ– ‘‘మాస్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. శివకార్తికేయన్‌తో మేం తీసిన ‘శక్తి’ హిట్‌ అయి, మంచి లాభాలు తీసుకొచ్చింది. ‘డాక్టర్‌’ సినిమా కూడా సూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఇందులో డాక్టర్‌ వరుణ్‌ పాత్రలో శివకార్తికేయన్‌ నవరసాలు చూపించారు. ఎన్నో ఒడిదొడుకుల తర్వాత మా చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు నెల్సన్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement