Pooja Hegde: Starts Building Her Dream Home In Mumbai - Sakshi
Sakshi News home page

Pooja Hegde : కొత్తింటికి అన్నీ దగ్గరుండి చూసుకుంటున్న పూజా

Oct 28 2021 7:44 AM | Updated on Oct 28 2021 8:17 AM

Pooja Hegde Starts Building Her Dream Home In Mumbai - Sakshi

Pooja Hegde : సొంత ఇల్లు కట్టుకోవాలనే కల అందరికీ ఉంటుంది. ఆ కలను జీవితంలో తొందరగానే నిజం చేసుకున్నారు హీరోయిన్‌ పూజా హెగ్డే. ముంబైలో ఆమె ఓ ఇల్లు కొన్నారు. ఆ ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా డిజైన్‌ చేయించుకుంటున్నారు. ఇంటీరియర్‌ డిజైన్, కలర్‌ వంటి విషయాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి,  ‘‘నా కలలను నిర్మించుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు పూజ. చదవండి: జార్జ్‌ ఎవరెస్ట్‌ను ఎక్కిన హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి

ఇక సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం హిందీలో సల్మాన్‌ ఖాన్‌ సరసన ‘భాయిజాన్‌’, రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ చిత్రాలు చేస్తున్నారు పూజ. సౌత్‌లో మహేశ్‌ బాబు, ప్రభాస్, పవన్‌ కల్యాణ్, విజయ్‌ చిత్రాలకు ఇచ్చిన కమిట్‌మెంట్‌తో పూజా హెగ్డే డైరీ నిండుగా ఉంది. అందుకే పూరి జగన్నాథ్‌​ భార్య అంటే ఇష్టం: ప్రభాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement