ముగ్గురు భామలతో ధనుష్‌ రొమాన్స్‌!

Dhanush To Romance Three Heroines In THe Jawahar Mithran Film - Sakshi

తమిళ సినిమా: వరుస సినిమాలతో దూసుకెళ్తున్న హీరో ధనుష్‌.. తాజాగా మరో చిత్రాన్ని ప్రారంభించాడు. సన్‌ పిక్చర్స్‌ సంస్థలో కథానాయుడికిగా నటించేందుకు ధనుష్‌ సిద్ధం అవుతున్నా రు. జవహర్‌ మిత్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్‌కు జంటగా రాశీఖన్నా, ప్రియ భవాని శంకర్, నిత్యామీనన్‌ నటిస్తున్నారు. దర్శకుడు భారతీరాజా, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్నారు. అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. చెన్నైలో గురువారం షూటింగ్‌ పూజా కార్యక్రమం ప్రారంభమైంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top