'మాచర్ల నియోజకవర్గం'లో కేథరిన్‌

Catherine Joins MACHERLA NIYOJAKAVARGAM Movie Team - Sakshi

నితిన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్‌లో హీరోయిన్‌ కేథరిన్‌ థ్రెసా జాయిన్‌ అయ్యారు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల  సమర్పణలో సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కేథరిన్‌ పాల్గొంటున్నారు. కాగా ఈ చిత్రంలో మొదటి హీరోయిన్‌గా కృతీ శెట్టి ఫిక్స్‌ అయిన సంగతి తెలిసిందే. ‘‘ఫుల్‌ యాక్షన్‌ మూవీగా రూపొందుతోన్న చిత్రమిది. ఏప్రిల్‌ 29న సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: జి. హరి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top